100 వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న 4 వ క్రికెటర్ ?

గుజరాత్లో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ లో వందో టెస్టు ఆడుతున్న ఇషాంత్ శర్మ తన 100 మ్యాచ్ ఆడుతున్నారు.ఈ 100 వ టెస్ట్ మ్యాచ్ ఘనత సాధించిన 4 వ బౌలర్ గా ఇషాంత్ శర్మ రికార్డ్ నెలకొల్పారు. ఇంతకుముందు ఈ ఘనత సాధించిన వారు కపిల్ దేవ్,అనిల్ కుంబ్లే, హర్భజన్.

హర్భజన్ టెస్ట్ రికార్డ్

Test 1998–151034172.8432.5

కపిల్ దేవ్ టెస్ట్ రికార్డ్

Test 1978–941314342.7829.6

Anil kumble test రికార్డ్

Test 1990–081326192.6929.6

You may also like...