ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాలు 2021
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త .రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని కొత్త ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్, కొత్త ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు క్యాబినెట్ నిర్ణయం.అందులో భాగంగా టీచింగ్,నాన్ టీచింగ్,అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు మంజూరు. పూర్తి వివరాలను ఒక్కసారి చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు డిగ్రీ కళాశాలలో 24 టీచింగ్ పోస్టులు, ఒక నాన్ టీచింగ్ పోస్ట్,13 అవుట్సోర్సింగ్ పోస్ట్లు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
విద్యార్హతలు:
టీచింగ్ ఉద్యోగాలకు డిగ్రీ తో పాటు ప్రత్యేక అర్హతలను అడిగే అవకాశం ఉంది.
నాన్ టీచింగ్ ఉద్యోగాలకు డిగ్రీ లేదా ఇంటర్ లేదా టెన్త్ అర్హతలు అడిగే ఛాన్స్ ఉంటుంది.ఉద్యోగాల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తే ఏదైనా డిగ్రీ చేసిన వారికి అవకాశం కల్పిస్తారు.ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకోసం నోటిఫికేషన్ ఇస్తే టెన్త్ క్లాస్ అర్హత ఉండే అవకాశంం ఉంది. పూర్తి వివరాలు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే పూర్తి సమాచారంతో వెబ్సైట్లో నోటిఫికేషన్ ఉంటుంది.
- ఆంధ్రప్రదేశ్ లో 10th అర్హత తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- AP పౌర గ్రంథాలయ శాఖ గ్రంథాలయ సంస్థలో లైబ్రరీ గ్రేడ్-III, ఆఫీస్ సబార్డినేట్లు (అటెండర్లు) వాచ్ మెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
- 2859 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ ఛాన్స్,
- ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలల్లో 5388 ఉద్యోగాలు,26 జిల్లాల వారికీ ఛాన్స్,
Recent Comments