వ్యవసాయ మార్కెట్లో ఉద్యోగాలు 2021

మార్కెట్ కమిటీ లో గ్రేటు కార్యదర్శి సహాయ కార్యదర్శి,యార్డ్ సూపర్ వైజర్, లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్, టైపిస్ట్, సహాయ మార్కెట్ సూపర్వైజర్, వాచ్ మెన్,అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి..
అర్హతలు:
కార్యదర్శి సహాయ కార్యదర్శి,యార్డ్ సూపర్ వైజర్ పోస్టులకి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి ఇంటర్ పూర్తి చేసి ఉండాలి.
అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వాచ్ మెన్: 8th క్లాస్ పూర్తి చేసి ఉండాలి
అటెండెర్లు:10th క్లాస్ పూర్తి చేసి ఉండాలి.
Expected Notification dates: 2021

Starting date: Updated soon

Last date: Updated soon

తెలంగాణలోని జమ్మికుంట మార్కెట్ కమిటీ లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు

You may also like...