ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ శాఖ లో ఉద్యోగాలు 2021

విద్యుత్ శాఖలో సబ్ స్టేషన్ పరిధిలో ఖాళీగా ఉన్న షిఫ్ట్ ఆపరేటర్లు వాచ్ మెన్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 150కి పైగా ఉన్నాయని అధికారులు వెల్లడించాయి
విద్యార్హతలు :
షిఫ్ట్ ఆపరేటర్ల ఉద్యోగాలకు ఎలక్ట్రికల్ ఐటీఐ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
వాచ్మెన్/ అటెండర్ పోస్ట్ కి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి .
వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అతి త్వరలో విడుదల అవుతుంది విడుదలైన వెంటనే వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది.

You may also like...