సాంఘీక సంక్షేమ శాఖలో 3,000 వేల భారీ ఉద్యోగాలు

సాంఘిక గిరిజన వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులాలలో దాదాపు మూడు వేల టీచింగ్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి కసరత్తు జరుగుతుంది . వీటిలో లో పీఈటీ,పీజిటి, హిందీ, ఫిజికల్ డైరెక్టర్లు,ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్ పోస్టుల సంఖ్య 600కు పైగా పోస్టులు ఉన్నవి.వీటి ద్వారా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు అయిన బీసీ గురుకుల లోని పోస్టులతో పాటు గతంలో ప్రభుత్వం అనుమతించిన వాటి ప్రకటన వెలువడిన పోస్టుల తో కలిపి అన్నిటికీ నోటిఫికేషన్లు జారీ కానున్నాయి అని సంబంధిత అధికారులు తెలిపారు. విభజనతో సంబంధం లేకుండా కొత్త ఉత్తర్వుల మేరకు ఉద్యోగ ప్రకటనలు వెలువరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలియజేశారు. కొత్తగా అమల్లోకి వచ్చిన 2200 పంపిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

You may also like...