AP APCOS NOTIFICATION
జిల్లా గ్రంధాలయ సంస్థ లో ఖాళీగా ఉన్న ఈ క్రింది అవుట్సోర్సింగ్ పోస్టులను భర్తీ చేయుటకు అర్హత కలిగిన స్థానిక జిల్లా పరిధిలో చదువుకున్న అభ్యర్థుల నుండి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా స్వయంగా గానీ తేదీ 28-01- 2021 సాయంత్రం 5 pm గంటల వరకు దరఖాస్తులు కోరడం జరుగుతున్నది.
పోస్టు పేరు | పోస్టుల కేటగిరీ | అర్హతలు | |
గ్రంథ పాలకులు | బీసీ OC | డిగ్రీ/Bsc లైబ్రరీ సైన్స్ | |
రికార్డ్ అసిస్టెంట్ | OC జనరల్ | SSC ,కంప్యూటర్ డేటా ఎంట్రీ సిల్క్ సర్టిఫికెట్ |
అప్లికేషన్ చివరి తేదీ:28-01-2021
మీ బయోడేటా తో పాటు సంబంధిత సర్టిఫికేట్ జిరాక్స్ జతపరచి ఏ పోస్టుకు ఏ కేటగిరి కి దరఖాస్తు చేయుచున్నారో దరఖాస్తుపై మొబైల్ నెంబరు కూడా నమోదు చేయవలెను.
వయస్సు: 18 సంవత్సరాలు పూర్తి చేసి 42 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు పంపించాల్సిన చిరునామా
కార్యదర్శి
కృష్ణా జిల్లా గ్రంధాలయ సంస్థ 521001
కృష్ణా జిల్లా
Recent Comments