గురుకులలో టీచింగ్ & నాన్ టీచింగ్ 5262 పోస్టులు,నోటిఫికేషన్ వివరాలు
- AP కలెక్టర్ కార్యాలయం,జిల్లాలో ఖాళీలు, జూనియర్ సహాయకులు, ఆఫీస్ సబ్ ఆర్డినేట్
- AP బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, టైపిస్ట్, అటెండర్
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ లో 10th అర్హత తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
గురుకులాలలో 5262 ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు. గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియామకాలు .
రాష్ట్రంలోని BC,SC గురుకులాలలో టీచింగ్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి ఆఫీసర్లు రంగం సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు గురుకుల విద్యాసంస్థల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఖాళీలను భర్తీ చేయనున్నారు మహాత్మ జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ టీచింగ్ టీచింగ్ కలిపి 3259 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 2726 టీచింగ్ పోస్టులు, 532 నాన్ టీచింగ్ పోస్ట్ లు ఉన్నాయి.వీటిలో గతంలోనే 1761 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది మిగతా పోస్టులకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో అనుమతి రానున్నట్లు తెలిసింది. గతంలో అప్రూవల్ ఇచ్చిన వాటిలో టీచర్ కి సంబంధించి 1071 టీచర్, 119 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు ఉన్నవి .నాన్ టీచింగ్ కి సంబంధించి లైబ్రేరియన్ జూనియర్ అసిస్టెంట్, క్రాఫ్ట్ ఆర్ట్ మ్యూజిక్ ఇన్స్ట్రక్టర్ ఇలా సుమారు 300 ఉద్యోగ ఖాళీలు ఉన్నవి .2004 పోస్టులను భర్తీ చేసేందుకు ఆఫీసర్లు సిద్ధమవుతున్నారు ఇందులో టీచింగ్ సంబంధించి డిగ్రీ లెక్చరర్ల, జూనియర్ లెక్చరర్లు PGT & TGT కలిపి 1300 పోస్టులు ఉన్నవి. సంబంధించి 700 మినిస్టీరియల్ నాలుగు ఫోర్త్ క్లాస్ పోస్ట్లు ఉన్నవి.
- AP కలెక్టర్ కార్యాలయం,జిల్లాలో ఖాళీలు, జూనియర్ సహాయకులు, ఆఫీస్ సబ్ ఆర్డినేట్
- AP బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, టైపిస్ట్, అటెండర్
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ లో 10th అర్హత తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
Recent Comments