AP HOME DEPARTMENT NOTIFICATION
జిల్లాల్లో హోం గార్డ్ విభాగంలో 75 ఉద్యోగాలను భర్తీ చేయడానికి దరఖాస్తులు కోరుతున్నట్టు పత్రిక ప్రకటన ద్వారా తెలియ జేశారు.
పోస్టుల వివరాలు:
కంప్యూటర్ ఆపరేటర్-11
శానిటేషన్ సిబ్బంది-07
డ్రైవర్లు-15
కుక్-10
ల్యాబ్ టెక్నిషన్-05
ప్లంబర్-5
మెకానిక్-02
వయస్సు:
18-50 సంవత్సరాల లోపు ఉండాలి
విద్య అర్హతలు:
7th క్లాస్ పాస్ అయ్యేసి ఉండాలి
అప్లికేషన్ చివరి తేదీ;
ఈ నెల 31 వరకు
పూర్తి చేసిన దరఖాస్తులను కడప జిల్లా పోలీస్ కార్యలయంలో అందజేయగలరు.పూర్తి సమాచారం జిల్లా న్యూస్ పేపర్లో చూడగలరు.
- AP కలెక్టర్ కార్యాలయం,జిల్లాలో ఖాళీలు, జూనియర్ సహాయకులు, ఆఫీస్ సబ్ ఆర్డినేట్
- AP బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, టైపిస్ట్, అటెండర్
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ లో 10th అర్హత తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
Recent Comments