రెవిన్యూ ,పంచాయతీ శాఖలో 1500 పోస్టులు

రాష్ట్ర ప్రభుత్వం రెవిన్యూ ,పంచాయతీ శాఖ మరియు ఇతర శాఖల్లో ఉన్న 1500 పోస్టులు అతి త్వరలో భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.జిల్లాల వారీగా పోస్టుల ఖాళీల సేకరణ స్టార్ట్ అయినట్టు అన్ని పత్రికలలో ప్రకటించడం జరిగింది. పూర్తి ఖాళీల వివరాలు ఒక సారి చూద్దాం.

పోస్టులు
1.జూనియర్ అసిస్టెంట్:
అర్హత డిగ్రీ
2.అకౌంటెంట్
అర్హత డిగ్రీ B.com
3.అటెండర్
అర్హత 10th
ఇతర శాఖల్లో కూడా భారీగా ఉద్యోగాలు ఉన్నవి

ఈ ఖాళీలు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలోనివి.మిగితా జిల్లాల సమాచారం కూడా అతి త్వరలో అందించే ప్రయత్నం చేస్తాం.

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే జనవరిలో 6500 పోస్టుల తో పోలీస్ శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.పూర్తి వివరాలు ఆఫీషల్ నోటిఫికేషన్ విడుదల అవ్వగానే తెలియ జేస్తాం.

You may also like...