విద్య శాఖలో 1373 పోస్టులు 2021

రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దాదాపు 1373 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వానికి ఇంటర్ కమిషనర్ నివేదించారు. ఈ పోస్టులను TSPSC ద్వారా భర్తీ చేయడం పై దృష్టి సాధించారు.ప్రస్తుతం అన్ని జూనియర్ కళాశాలలో మంజూరు చేసిన పోస్టులు 5395 పోస్టులు ఉన్నయు.అందులో కాంట్రాక్టు, రెగ్యులర్ కలిపి 3025 వున్నారు.ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 91,లైబ్రేరియన్ 39,జూనియర్ అసిస్టెంట్-110,ఆఫీస్ సబ్ ఆర్డినెట్-300.వీటి అన్నిటి కోసం అతి త్వరలోనే పూర్తి నోటిఫికేషన్ రాబోతుంది.ఈ పూర్తి సమాచారం ఈ రోజు న్యూస్ పేపర్ లో వచ్చినది.

SNOPostsNo.of vacancies
1జూనియర్ అసిస్టెంట్110
2ఆఫీస్ సబ్ ఆర్డినెట్300
3లైబ్రేరియన్ 39
4ఫిజికల్ డైరెక్టర్91

You may also like...