ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్రం నుండి మరొక నోటిఫికేషన్ విడుదలైంది. ఆదర్శ గ్రామ యోజన పథకo లో భాగంగా ప్రాజెక్టు implementation సెల్ కోసం పనిచేసుందుకు యువ ప్రతిభ వంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్టు సాంఘిక సంక్షేమ సంచాలకులు ఒక పత్రిక ప్రకటన ద్వారా తెలియ జేయడం అయింది.ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చూసాక Apply చేసుకోగలరు.
వయస్సు:
25 సం!!రాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
విద్య అర్హతలు:
ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ కాల పరిమితి:
ఒక సంవత్సరం
జీతం:
25,000/- per month జీతం ఉంటుంది.
అప్లికేషన్ విధానం:
Offline/On-line
పూర్తి చేసిన బయో డేటా ఫారం ను జిల్లా కార్యాలయంలో ఇవ్వాలి.
అప్లికేషన్ పంపించవలిసిన అడ్రస్:
జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం
శ్రీకాకుళం జిల్లా
Recent Comments