ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా ఆఫీసులో నోటిఫికేషన్

జిల్లా గ్రంధాలయంలో ఖాళీగా ఉన్న ఈ క్రింది ఔట్ సోర్సింగ్ పోస్టులను భర్తీ చేయుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి రిజిస్ట్రార్ పోస్టు ద్వారా లేదా స్వయంగా 18-12-2020 సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటన లో తెలియ జేశారు.


దరఖాస్తు నమూనా :
దరఖాస్తు చేయు పోస్టు
దరఖాస్తు చేయు క్యాటగిరీ
పేరు మరియు తండ్రి పేరు
పుట్టిన తేదీ 1-07-2020 నాటికి వయస్సు

పూర్తి చిరునామా
పిన్ కోడ్
ఫోన్ నెంబర్
విద్య అర్హతలు:

SNOPost NameEducational qualification
1Helper8th pass
2LibrarianDegree with library science, computer skills


వయస్సు:
1-07-2020 నాటికి 18 నుండి 42 సంవత్సరాల లోపు ఉండాలి.sc, st, bc కి 5 సంవత్సరాల వయోపరిమితి ఉంటుంది.

You may also like...