ANDHRAPRADESH GROUP-3 NOTIFICATION

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో మరో భారీ నోటిఫికేషన్ ను జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే చాలా న్యూస్ పేపర్ లో ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన అప్డేట్ ఇవ్వడం జరిగింది. పూర్తిగా చూస్తే 9,000 నుండి 15,000 వరకు పోస్టులు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నోటిఫికేషన్ తో పాటు Appsc జాబ్స్ క్యాలెండర్ కూడా విడుదల అయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో దశల వారీగా 6,500 పోలీస్ ఉద్యోగాలను జనవరిలో నెలలో విడుదల చేస్తాం అని ప్రకటించడం జరిగింది.ఉద్యోగ ఖాళీలు జిల్లాల ప్రకారం చూద్దాం.అందులో గ్రూప్-3 నోటిఫికేషన్ ఒక సారి చూద్దాం.

పోస్టు :గ్రూప్-3
పోస్టుల సంఖ్య:400
పోస్టుల వివరాలు:
పంచాయతీ కార్యదర్శి
నోటిఫికేషన్ Expected తేదీ
జనవరి 2021
విద్య అర్హతలు:
పోస్టులకి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
వయస్సు:
18సం!!రాల నుండి 42 సం!!రాల లోపు ఉన్న వాళ్ళు apply చేయవచ్చు.
వయోపరిమితి:
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది.
దరఖాస్తు విధానం:
Online లో apply చేసుకోవాలి.
సెలెక్షన్ విధానం:
వ్రాత పరీక్ష
సిలబస్:
జనరల్ స్టడీస్-150 మార్కులు
-గ్రామీణాభివృద్ధి -150 మార్కులు

You may also like...