ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 4 వ తేదీన జాబ్ మేళ నిర్వహించ నున్నారు. ఉపాధి కల్పన మిషన్,గ్రామీణ కౌశల్య యోజన పథకం లో భాగంగా నిర్వహించ నున్న ఈ మేళ ద్వారా యువత కు ఉద్యోగ అవకాశాలు అందించ బోతున్నారు.


గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఖాళీల భర్తీ చేయనున్నారు.
ITI,10th, ఇంటర్ విద్య అర్హత గల వారు అర్హులు.
డిసెంబర్ 4 వ తేదీన 10 గంటలకు పెందుర్తి లోని లయోల ఇండస్ట్రియల్ ట్రైన్గింగ్ సెంటర్ లో హాజరు కావాల్సి ఉంటుంది.

You may also like...