TELANGANA POLICE DEPARTMENT CONSTABLE,SI NOTIFICATION

తెలంగాణ రాబోయే నోటిఫికేషన్ 2021
(గమనిక:ప్రీవియస్ నోటిఫికేషన్ ,లేటెస్ట్ నోటిఫికేషన్ ఆధారంగా కొన్ని పాయింట్స్ పరిగణనలోకి తీసుకున్నాము)


పోస్టు పేరు : పోలీస్ కానిస్టేబుల్
పోస్టుల సంఖ్య :12,000 (అంచనా) 
పోస్టుల వివరాలు :
1.కానిస్టేబుల్ (సివిల్)
2.కానిస్టేబుల్ (AR)
3.కానిస్టేబుల్(TSSP)
4.ఫైర్ మెన్

నోటిఫికేషన్ రాబోయే తేదీ :(Expected)
జనవరి/ఏప్రిల్ 2021
విద్య అర్హతఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి

దరఖాస్తు ఫీజు
Refer notification
ఎంపిక విధాన
1.ప్రిలిమ్స్
2.మెయిన్స్ పరీక్ష ద్వారా
3.ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్

మొత్తం 200 మార్కులు
Apply విధానం
Online
పరీక్ష కేంద్రాలు
a. HYDERABAD
b. KARIMNAGAR
c. KHAMMAM
d. WARANGAL
e. NIZAMABAD
f. MAHABOOBNAGAR
g. MEDAK
h. NALGONDA
i. ADILABAD

You may also like...