ANDHRAPRADESH JOB NOTIFICATION POSTS 10,000

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో మరో భారీ నోటిఫికేషన్ ను జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే చాలా న్యూస్ పేపర్ లో ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన అప్డేట్ ఇవ్వడం జరిగింది. పూర్తిగా చూస్తే 9,000 నుండి 15,000 వరకు పోస్టులు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నోటిఫికేషన్ తో పాటు Appsc జాబ్స్ క్యాలెండర్ కూడా విడుదల అయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో దశల వారీగా 6,500 పోలీస్ ఉద్యోగాలను జనవరిలో నెలలో విడుదల చేస్తాం అని ప్రకటించడం జరిగింది.ఉద్యోగ ఖాళీలు జిల్లాల ప్రకారం చూద్దాం.

SNOజిల్లా పేరుఖాళీల వివరాలు
1చిత్తూరుUpdated soon
2ప్రకాశంUpdated soon
3అనంతపురం471
4కర్నూలు1546
5పశ్చిమగోదావరి507
6తూర్పుగోదావరి2097
7నెల్లూరు575
8విశాఖపట్నం549
9విజయనగరం471
10శ్రీకాకుళం550
11కృష్ణ600
12గుంటూరు520
13కడప543

పేపర్ లో వచ్చిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు తెలపడం జరిగింది..పోస్టుల ఖాళీల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.ఇంకా లేటెస్ట్ సమాచారం రాగానే వెబ్సైట్ లో సమాచారం అప్లోడ్ చేయడం జరుగుతుంది. విద్య శాఖలో టీచర్ ఉద్యోగాల భర్తీకి జనవరి లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది.

పోస్టుల వివరాలు:

9,000-15,000

విద్య అర్హతలు:

డిగ్రీ & B.Ed

AGE:

The minimum age is 18 years.

The maximum age for applications is 44 years.

Categories of SC/ST/BC 49 years

కావాల్సిన డాకుమెంట్స్:

  1. Aadhar number
  2. Have a certificate of birth/S.S.C (For age proof)
  3. Educational qualification: SSC, Intermediate, Degree, post-Graduation plus the year of enrollment.
  4. School study certificate.
  5. The no-objection certificate from the current employer.
  6. A passport size photo.
  7. Have a scanned copy of your signature.
  8. A local area certificate for the candidates.
  9. Caste certificate which from Mee Seva

OFFICIAL WEBSITE:https://apdsc.apcfss.in/

You may also like...