ఆంధ్రప్రదేశ్ లో కార్పొరేషన్ లోని ఆశ కార్యకర్తల పోస్టులు
- ఆంధ్రప్రదేశ్ లో ఈ -డివిజనల్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జిల్లాలో ఖాళీలు, OFFICIAL NOTIFICATION
- AP కలెక్టర్ కార్యాలయం,జిల్లాలో ఖాళీలు, జూనియర్ సహాయకులు, ఆఫీస్ సబ్ ఆర్డినేట్
- AP బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, టైపిస్ట్, అటెండర్
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ లో 10th అర్హత తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
NUHM పధకం క్రింద, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని, పట్టణ ఆరోగ్య కేంద్రాల (U-PHC) 32 వార్డు సెక్రటేరియట్ లలో మరియు జగ్గయ్యపేట మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల (U-PHC) 01 వార్డుసెక్రటేరియట్ (సీతారామపురం) లలో అర్బన్ ఆశాగా పనిచేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అర్హత వయస్సు 25 సంవత్సరాలు-45 సంవత్సరాలు లోపు వారు మాత్రమే. (వయస్సు కట్ ఆఫ్ తేదీ 26-11-2020).
పోస్టు పేరు:
ఆశా కార్యకర్తలు
మొత్తం పోస్టులు:
Refer notification
వయస్సు:
25 సం!!రాల 45 సం!రాల మధ్య వయస్సు కలిగి ఉన్న వాళ్ళు Apply చేయవచ్చు.
విద్య అర్హతలు:
10th క్లాస్ పాస్ అయ్యేసి ఉండాలి.తెలుగు చదవడం రాయడం వచ్చి ఉండాలి.
దరఖాస్తు పారం:
Official website లో
ఆప్లికేషన్ విధానం:
Offline లోనే Apply చేయాలి.
సెలెక్షన్ విధానం:
ఇంటర్వ్యూ
- ఆంధ్రప్రదేశ్ లో ఈ -డివిజనల్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జిల్లాలో ఖాళీలు, OFFICIAL NOTIFICATION
- AP కలెక్టర్ కార్యాలయం,జిల్లాలో ఖాళీలు, జూనియర్ సహాయకులు, ఆఫీస్ సబ్ ఆర్డినేట్
- AP బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, టైపిస్ట్, అటెండర్
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ లో 10th అర్హత తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
Recent Comments