ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖలో నోటిఫికేషన్

ఆంద్రప్రదేశ్ సంక్షేమ శాకలో 2 రకాల నోటిఫికేషన్లు విడుదలైనవి.ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్దతి లో భర్తీ చేస్తున్నారు.


అందులో డేటా ఎంట్రీ ఆపరేటర్,సోషల్ వర్కర్,కో ఆర్డినేటర్ ఉద్యోగాలు ఉన్నవి.ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలు చూసి apply చేసుకోగలరు.
డేటా ఎంట్రీ ఆపరేటర్:
విద్య అర్హతలు:
B.tech మరియు కంప్యూటర్ పరిజ్ఞానo
వయస్సు 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు apply చేసుకోవచ్చు
అప్లికేషన్ విధానం:
Mail send చేయాలి.
కో ఆర్డినేటర్:

విద్య అర్హతలు:
B.tech IT మరియు కంప్యూటర్ పరిజ్ఞానo
వయస్సు 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు apply చేసుకోవచ్చు
అప్లికేషన్ విధానం:
Mail send చేయాలి

You may also like...