GROUP-4 NOTIFICATION OUT గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల 2020
రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న పోస్టులకి గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారు 11 రకాల ఉద్యోగాల ను భర్తీ చేస్తున్నారు.అందులో జూనియర్ అసిస్టెంట్, స్టెనో,ఆఫీస్ సబ్ ఆర్డినెట్, టైపిస్టు, అసిస్టెంట్ లైబ్రరీరియన్,అటెండెర్,స్విపర్.ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఒక సారి చూసి apply చేసుకోగలరు.
SNO | పోస్టులు | అర్హతలు |
1 | జూనియర్ అసిస్టెంట్ | అర్హత ఏదైనా డిగ్రీ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం |
2 | టైపిస్టు | డిగ్రీ మరియు టైపింగ్ లో హైయ్యర్ గ్రేడ్ |
3 | స్టెనో | డిగ్రీ & షార్ట్ హ్యాండ్ |
4 | ఆఫీస్ సబ్ ఆర్డినెట్ | 7th క్లాస్ |
5 | క్లర్క్ | ఇంటర్ |
6 | అసిస్టెంట్ లైబ్రరీరియన్ | అర్హత ఇంటర్ మరియు లైబ్రరీ సైన్స్ |
7 | పార్మాసిస్ట్ | ఇంటర్ & పార్మసీ |
8 | నైట్ వాచ్ మెన్ | 5th క్లాస్ |
9 | మెస్సెంజర్ | 7th క్లాస్ |
- AP టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, TGT, పీజీటీ, కంప్యూటర్ అసిస్టెంట్,
- AP పశు సంవర్ధక శాఖ లో ఉద్యోగ నోటిఫికేషన్, జోన్ల ప్రకారం పోస్టుల ఖాళీలు
- AP బ్యాక్ లాగ్ ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల వివరాలు
- ఉద్యోగ ప్రకటన 9000 కు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అన్ని జిల్లాల వారికి ఛాన్స్ ఖాళీల వివరాలు
- ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల జిల్లాలో ఖాళీల వివరాలు OFFICIAL NOTIFICATION
జూనియర్ అసిస్టెంట్:
అర్హత ఏదైనా డిగ్రీ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం
టైపిస్టు
డిగ్రీ మరియు టైపింగ్ లో హైయ్యర్ గ్రేడ్
అసిస్టెంట్ లైబ్రరియన్:
అర్హత ఇంటర్ మరియు లైబ్రరీ సైన్స్
లోయర్ డివిజన్ క్లర్క్
అర్హత ఇంటర్
ఆఫీసు సబ్ ఆర్డినెట్:
అర్హత 7th
స్విపర్:
అర్హత:చదవడం రాయడం రావాలి.
వయస్సు;18-44 సంవత్సరాల లోపు ఉండాలి.
నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుండి 15 రోజులలో Apply చేయాలి.నోటిఫికేషన్ వెలువడిన తేదీ 10/11/2020
అప్లికేషన్ విధానం:
Offline
వయస్సు;18-44 సంవత్సరాల లోపు ఉండాలి.
అప్లికేషన్ విధానం:
దరఖాస్తు పారం తో పాటు సర్టిఫికెట్లు జిరాక్స్ ను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇవ్వాలి
- AP టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, TGT, పీజీటీ, కంప్యూటర్ అసిస్టెంట్,
- AP పశు సంవర్ధక శాఖ లో ఉద్యోగ నోటిఫికేషన్, జోన్ల ప్రకారం పోస్టుల ఖాళీలు
- AP బ్యాక్ లాగ్ ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల వివరాలు
- ఉద్యోగ ప్రకటన 9000 కు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అన్ని జిల్లాల వారికి ఛాన్స్ ఖాళీల వివరాలు
- ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల జిల్లాలో ఖాళీల వివరాలు OFFICIAL NOTIFICATION
Recent Comments