ఆంధ్రప్రదేశ్ మహిళ శిశు సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ పోస్టులు 290

ఆంధ్రప్రదేశ్ మహిళ & శిశు సంక్షేమ శాఖలో భారీగా ఉద్యోగాలు రాబోతున్నాయు.ఇప్పటికే కొన్ని జిల్లాల లో నోటిఫికేషన్లు విడుదలైనవి.మొత్తంగా 5905 పోస్టులకి ఇప్పటికే సమాచారం ఒక పత్రిక ప్రకటనల ద్వారా తెలియ జేశారు.ఈ రోజు అందులో భాగంగా 290 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేసారు.ఇప్పటికే పలు జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

పోస్టులు:
290

పోస్టుల వివరాలు

SNOపోస్టులుపోస్టుల పేరుజీతం
172కార్యకర్తలు11,500/-
2201సహాయకులు7,500/-
315మినీ సహాయకులు7,500/-
ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ జాబ్ నోటిఫికేషన్


విద్య అర్హతలు:
10th క్లాస్ పూర్తి చేసి ఉండాలి.
వయస్సు:
21-35 సం!!రాల లోపు ఉన్న వాళ్ళు apply చేసుకోవచ్చు.
కావలిసిన సర్టిఫికెట్లు:
10th మెమో
Caste సర్టిఫికెట్
స్టడీ సర్టిఫికెట్లు
Date of birth సర్టిఫికెట్
అప్లికేషన్ పారం
పాస్ పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్

అప్లికేషన్ విధానం;

Offline

నోటిఫికేషన్ వివరాలు:

Starting date:26/11/2020

Ending date:05/12/2020

You may also like...