తెలంగాణ గ్రూప్-4 నోటిఫికేషన్ పోస్టులు 8,000
- AP కలెక్టర్ కార్యాలయం,జిల్లాలో ఖాళీలు, జూనియర్ సహాయకులు, ఆఫీస్ సబ్ ఆర్డినేట్
- AP బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, టైపిస్ట్, అటెండర్
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ లో 10th అర్హత తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
తెలంగాణ గ్రూప్-4 నోటిఫికేషన్ 2021
పోస్టులు:8,000
పోస్టుల వివరాలు:
1.జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, స్టెనో(రెవెన్యూ శాఖ)
2.జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, స్టెనో(పంచాయితీ శాఖ)
3.జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, స్టెనో(నీటి పారుదల శాఖ)
4.జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, స్టెనో(వాణిజ్య పన్నుల శాఖ)
5.జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, స్టెనో(అటవీ శాఖ)
6.జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, స్టెనో(హోం శాఖ)
7.జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, స్టెనో(విపత్తు నిర్వహణ శాఖ)
8.జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, స్టెనో
అర్హతలు:
ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయస్సు:
18-44 సం!!రాల లోపు ఉన్న వాళ్ళు అర్హులు
వయోపరిమితి:
SC/ST-5 years
బీసీ-3 years
సెలెక్షన్ విధానం:
వ్రాత పరీక్ష
సిలబస్;
జనరల్ స్టడీస్-150 మార్కులు
సెక్రటేరియల్ ఎబిలిటీ-150 మార్కులు
మొత్తం:300 మార్కులు
అప్లికేషన్ విధానం:
Online లో అప్లై చెయ్యాలిసి ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు:
HYDERABAD (including HMDA Jurisdiction)
b. KARIMNAGAR
c. KHAMMAM
d. WARANGAL
e. NIZAMABAD
f. MAHABOOBNAGAR g. MEDAK
h. NALGONDA
i. ADILABAD
EXPECTED NOTIFICATION:In 2021
ఆసక్తి గల అభ్యర్థులు official నోటిఫికేషన్ కోసం official వెబ్సైట్ visit చేస్తూ ఉండండి.నోటిఫికేషన్ రాగానే వెబ్సైట్ లో upload చేయడం జరుగుతుంది.
- AP కలెక్టర్ కార్యాలయం,జిల్లాలో ఖాళీలు, జూనియర్ సహాయకులు, ఆఫీస్ సబ్ ఆర్డినేట్
- AP బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, టైపిస్ట్, అటెండర్
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ లో 10th అర్హత తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
Recent Comments