ఆంధ్రప్రదేశ్ మహిళ & శిశు సంక్షేమ శాఖలో భారీగా 5905 ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ మహిళ & శిశు సంక్షేమ శాఖలో భారీగా ఉద్యోగాలు రాబోతున్నాయు.ఇప్పటికే కొన్ని జిల్లాల లో నోటిఫికేషన్లు విడుదలైనవి.మొత్తంగా 5905 పోస్టులకి ఇప్పటికే సమాచారం ఒక పత్రిక ప్రకటనల ద్వారా తెలియ జేశారు.
పోస్టులు:
5905
విద్య అర్హతలు:
10th క్లాస్ పూర్తి చేసి ఉండాలి.
వయస్సు:
21-35 సం!!రాల లోపు ఉన్న వాళ్ళు apply చేసుకోవచ్చు.
కావలిసిన సర్టిఫికెట్లు:
10th మెమో
Caste సర్టిఫికెట్
స్టడీ సర్టిఫికెట్లు
Date of birth సర్టిఫికెట్
అప్లికేషన్ పారం
పాస్ పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్

నోట్:జిల్లాల వారీగా నోటిఫికేషన్లు రాగానే ఆ సమాచారం కోసం website visit చేస్తూ ఉండండి.

November 2020
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

You may also like...