ఆంధ్రప్రదేశ్ అర్బన్ సెక్రటేరియట్ లో నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఆశా కార్యకర్తల నియామకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటన లో తెలియ జేశారు.

పోస్టు పేరు:
ఆశా కార్యకర్తలు
మొత్తం పోస్టులు:
50
వయస్సు:
25 సం!!రాల 40 సం!రాల మధ్య వయస్సు కలిగి ఉన్న వాళ్ళు Apply చేయవచ్చు.
విద్య అర్హతలు:
10th క్లాస్ పాస్ అయ్యేసి ఉండాలి.
దరఖాస్తు పారం:
దరఖాస్తులు స్థానిక పట్టణ ఆరోగ్య కేంద్రాలు,పీపీ యూనిట్లలో Available ఉంటావి.
అప్లికేషన్ విధానం:
Offline లోనే Apply చేయాలి.
సెలెక్షన్ విధానం:
ఇంటర్వ్యూ

November 2020
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

You may also like...