ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 నోటిఫికేషన్ పోస్టులు 1500 AP Group-2 Notification

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-2 నోటిఫికేషన్ వచ్చే సంవత్సరం జనవరి 2021 లో విడుదల చేసే ఛాన్స్ ఉంది Appsc జాబ్స్ క్యాలెండర్ ద్వారా ఈ నోటిఫికేషన్ ప్రకటన రాబోతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫీషల్ వెబ్సైట్ visit చేస్తూ ఉండండి పూర్తి నోటిఫికేషన్ కోసం.

పోస్టు :గ్రూప్-2
పోస్టుల సంఖ్య:

1500
పోస్టుల వివరాలు:
Executive Posts
1.Asst. Commercial Tax Officer
2.Deputy Tehsildar
3.Asst. Labour Officer
4.Asst. Development Officer
5.Prohibition & Excise Sub Inspector
6.Municipal 7.Commissioner Grade-III
8.Extension Officer In Panchayat Raj & Rural Dept.
9.Assistant Registrar
Executive Officer Grade-I

Non-Executive Posts

1.Asst. Section Officer (Various Departments Like GAD, Law, Finance, Legislature Etc.)
2.Sr. Auditor
3.Sr. Accountant (Various Departments Like HOD, District, Insurance, Works Accounts Etc.)
4.Junior Assistant(Various Departments Like Labour, PH & ME, Sugar & Cane, Agriculture, Roads & Building


నోటిఫికేషన్ Expected తేదీ
జనవరి 2021
విద్య అర్హతలు:
ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
వయస్సు:
18సం!!రాల నుండి 42 సం!!రాల లోపు ఉన్న వాళ్ళు apply చేయవచ్చు.
వయోపరిమితి:
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది.
దరఖాస్తు విధానం:
Online లో apply చేసుకోవాలి.
సెలెక్షన్ విధానం:
వ్రాత పరీక్ష
సిలబస్:
జనరల్ స్టడీస్-150 మార్కులు

1.Current Affairs
2.General Science
3.History Of India
Indian Polity & Governance
4.Geography
5.Disaster Management
Sustainable Development
5.Logical Reasoning
Data Analysis
7.Administration Of Andhra Pradesh
సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంద్రప్రదేశ్ మరియు భారత రాజ్యాంగం
1.Social and Cultural History of Andhra Pradesh
2.Geographical Features
Major And Minor Dynasties
Advent Of Europeans
3.Andhra Movement
Formation Of Andhra Pradesh
Indian Constitution
4.Nature Of Indian Constitution
Indian Government
Distribution Of Power
Center And State Relations
5.Indian Political Party
Welfare Mechanisms
ప్లానింగ్ ఇన్ ఇండియా & ఎకనామిక్ ప్రాబ్లమ్స్
Indian Economy
Economic Policies
Resources And Development
Money, Banking And Public Finance
National Income
Economic Policies Of Andhra Pradesh
Agricultural And Industrial Growth Of Andhra Pradesh
Resource Development Of Andhra Pradesh

November 2020
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

You may also like...