ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరపరాల సంస్థ లో ఉద్యోగాలు పోస్టులు 9,260

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరపరాల సంస్థ లో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డ్ దారులకు ఇంటి వద్దకే రేషన్ ఇవ్వాలి నిర్ణయించారు. అందులో భాగంగా డ్రైవర్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్నట్టు తెలియ జేశారు.


పోస్టుల వివరాలు:
డ్రైవర్లు
పోస్టుల ఖాళీలు:
9260
విద్య అర్హతలు:
Updated soon
జీతం :
10,000/-
దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్:
డ్రైవింగ్ లైసెన్స్
ఆధార్ కార్డ్
Caste సర్టిఫికెట్
Note:
పూర్తి వివరాలు official నోటిఫికేషన్ వచ్చాక తెలియ జేయడం జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఈ వారం లో వచ్చిన జాబ్ నోటిఫికేషన్లు ఈ క్రింద ఉన్న Link లో ఉన్నవి చూడండి.

You may also like...