ఆంధ్రప్రదేశ్ గ్రూప్-4 నోటిఫికేషన్ 2021

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి గ్రూప్-4 నోటిఫికేషన్ ఈ జనవరిలో వచ్చే ఛాన్స్ ఉంది.ఈ నోటిఫికేషన్ Appsc జాబ్స్ క్యాలెండర్ ద్వారా విడుదల అవుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు official website చూస్తూ ఉండండి.

గ్రూప్-4
పోస్టుల సంఖ్య:5000
పోస్టుల వివరాలు:
జూనియర్ అసిస్టెంట్
జూనియర్ అసిస్టెంట్
జూనియర్ అసిస్టెంట్ from CCLA
జూనియర్ అసిస్టెంట్(సోషల్ వెల్ఫేర్)
జూనియర్ అసిస్టెంట్(ఫైర్ డిపార్ట్మెంట్)
జూనియర్ అసిస్టెంట్(రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ )

పరీక్ష కేంద్రాలు:

అనంతపురం

కడప

కర్నూలు

విజయనగరం

విశాఖపట్నం

గుంటూరు

కృష్ణ జిల్లా

నెల్లూరు

తూర్పుగోదావరి

పశ్చిమగోదావరి

శ్రీకాకుళం

చిత్తూరు


నోటిఫికేషన్ Expected తేదీ
జనవరి 2021
విద్య అర్హతలు:
కొన్ని పోస్టులకి ఇంటర్ ,కొన్ని పోస్టులకి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
వయస్సు:
18సం!!రాల నుండి 42 సం!!రాల లోపు ఉన్న వాళ్ళు apply చేయవచ్చు.
వయోపరిమితి:
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది.
దరఖాస్తు విధానం:
Online లో apply చేసుకోవాలి.
సెలెక్షన్ విధానం:
వ్రాత పరీక్ష
సిలబస్:
జనరల్ స్టడీస్-150 మార్కులు
సెక్రటేరియల్ ఎబిలిటీ-150 మార్కులు

You may also like...