Author: Admin

అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్,2 రకాల పోస్టులు

హైదరాబాదులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది.ఉద్యోగ వివరాలు :అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్)అసిస్టెంట్ ఇంజనీర్ (మెకానికల్) పోస్టుల ఖాళీలు :6అర్హత:సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ తో పాటు పని అనుభవం ఉండాలి.వయస్సు :35 సంవత్సరాల లోపు ఉన్నవాళ్లు అర్హులు.ఎంపిక విధానం:రాత పరీక్ష,...

250 ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ వివరాలు

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ UIIC A0 స్కోర్ కార్డు 2024 అధికారిక వెబ్సైట్లో విడుదల చేశారు. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ -1 (Generalist) స్థానానికి మొత్తం 250 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.పోస్టుల వివరాలు:రీసెర్చ్ అసోసియేట్అర్హతలు:కనీసం 70% మార్కులతో కంప్యూటర్ సైన్స్ /ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ తో పాటు ఇంగ్లీష్ టైపింగ్ నైపుణ్యం ఉండాలి.వయసు:30 సంవత్సరాలు...

30 టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది.ఉద్యోగ వివరాలు:టెంపరరీ లెక్చరర్పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ఆఫీస్ అసిస్టెంట్ఇతర ఉద్యోగాలుపోస్టుల ఖాళీలు :30అర్హతలు :పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీఈడీ, బీటెక్, ఎంఏ, ఎంటెక్, Phd మొదలైనవి.దరఖాస్తు విధానం :దరఖాస్తులను...

రాష్ట్రంలో 5000 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో 5348 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉద్యోగాలను వైద్య ఆరోగ్య సర్విస్ ల నియామక బోర్డు ద్వారా ఐపీఎం,ఈఎంఐ, వైద్య విధాన పరిషత్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు.త్వరలో పూర్తి నోటిఫికేషన్...

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో(ఫారెస్ట్ డిపార్ట్మెంట్)ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో(ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ) 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. సంబంధిత విభాగంలో బ్యాచ్ లర్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు.వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. జీతం 48,000/-...

ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2024 హాల్ టికెట్లు విడుదల

ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ 2024 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్సైట్లో టెన్త్ హాల్ టికెట్, మొబైల్ నెంబర్, టెన్త్ పాసింగ్ ఇయర్ వివరాలతో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 27వ తేదీన పాలిసెట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీస్ లో ఉద్యోగ నోటిఫికేషన్, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీస్ లో అసిస్టెంట్ కెమిస్ట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.అప్లికేషన్ చివరి తేదీ వచ్చేస్తుంది.ఏప్రిల్ 21వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.పోస్టుల ఖాళీలు:04విద్యార్హతలు:ఎమ్మెస్సీ( కెమిస్ట్రీ/ అప్లైడ్ కెమిస్ట్రీ) లేదా డిగ్రీ (కెమికల్ ఇంజనీరింగ్/ కెమికల్...

108 ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.పోస్టుల ఖాళీలు:108ఉద్యోగ వివరాలు:సీనియర్ కన్సల్టెంట్మెడికల్ ఆఫీసర్అసిస్టెంట్ మేనేజర్ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ అటెండెంట్ కం టెక్నీషియన్సర్వేయర్ఆపరేటర్ కమ్ టెక్నీషియన్అటెండెంట్ కమ్ టెక్నీషియన్ఇతర ఉద్యోగాలుఅర్హతలు :పోస్టులను అనుసరించి టెన్త్ క్లాస్, సంబంధిత విభాగంలో ఐటిఐ,...

టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్...